SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ పీఆర్ఓ పెరిక శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్


