KDP: కాళ్ల మండలం కాళ్ళకూరులోని శ్రీ స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి, ప్రహరి గోడ నిర్మాణం కోసం దాతలు రూ. 3.50 అందించారని ఛైర్మన్ అడ్డాల శివరామరాజు బుధవారం తెలిపారు. తాడినాడకు చెందిన సాగి వెంకటరాజు, కుమారుడు సూర్యనారాయణరాజు, పద్మావతి రూ.1.50 వేలు, జంపన వెంకట పెద్దిరామరాజు రూ.1 లక్ష, సాగిరాజు సోమరాజు రూ. 1 లక్ష విరాళం ఇచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాళ్ళకూరులో గుడి అభివృద్ధికి విరాళం..!


