PDPL: జిల్లాలో అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని శాంతానగర్‌కు చెందిన రాంరెడ్డి, సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతున్నా మౌనం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సమగ్ర విచారణ జరిపి నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?


