హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాల రహిత సమాజానికి కృషి చేయాలి'

SKLM: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డా.పైడి సింధూర పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆవరణలో ‘సే నో టు డ్రగ్స్’ పై అవగాహన బుధవారం కల్పించారు. సేవా సంకల్ప్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.