రామాయంపేట మండలంలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన దప్పు నరసింహులు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తుడు కాముని మహిపాల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దప్పు భూదయ్య, తిరుపతి,కిషన్,కట్ట లక్ష్మణ్, స్వామి ,గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


