హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

SKLM: లావేరు మండలం బొంతుపేట NH-16 నుండి గుమడం మీదుగా కృష్ణాపురం జంక్షన్ వరకు రూ.1.43 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రోడ్డు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, NDA ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించామన్నారు.