హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమస్యలు పరిస్కరించడంలో విఫలమయ్యారు

PDPL: రామగుండం సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బుధవారం రామగుండం-2 గనికి చెందిన పలువురు కార్మికులు ఆయన సమక్షంలో సంఘంలో చేరారు. కేసీఆర్ హయాంలోనే సమస్యలు త్వరగా పరిష్కారమయ్యాయని తెలిపారు.