హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIT వరంగల్‌కు అరుదైన గుర్తింపు

WGL: NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. రఘసుధా ఆధ్వర్యంలోని ఫంక్షనల్ మాగ్నెటిక్ నానో మెటీరియల్స్ ల్యాబొరేటరీ, ఎంఆర్ రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన తొలి రివ్యూ ఆర్టికల్‌కు ప్రముఖ గ్రీన్ కెమిస్ట్రీ జర్నల్‌ ఇన్నర్ బ్యాక్ కవర్‌పై స్థానం లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమిలిన్ ఫ్రాన్సిస్, డా. గాయత్రి, బి. కురుప్లను ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ అభినందించారు.