హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ.62 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామాల అభివృద్ధి తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.