హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైతు బజార్‌ను ప్రారంభించిన టీడీపీ ఇంఛార్జ్

CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను బుధవారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ సేమిపతి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు మరింత చేరువగా రైతు బజార్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.