హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది స్వప్నతో హరీశ్ రావు భేటీ

WGL: మాజీ మంత్రి హరీశ్ రావును వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న ఉద్యమ అనుబంధం, జ్ఞాపకాలను హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు. త్వరలో కేటీఆర్‌తో కలిసి నర్సంపేట నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.