SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలో నిరుపేద బాలలు లక్ష్మి, రాములు, అఖిల్ కుటుంబానికి శ్రీ వేద జనని వేదిక స్మార్త పీఠం ఆధ్వర్యంలో నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను బుధవారం పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక చేయూతనందించిన పీఠం నిర్వాహకులు చంద్రశేఖర్ ఆచార్యకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో మాజీ MPTC పరమేష్, మనోహర్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
బాలల కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ


