HYD: రోజూ మనం చేసే చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు మన భద్రతను ప్రమాదంలో పడేస్తాయి. ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వాడకం, హెల్మెట్ & సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి పొరపాట్లు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. నిబంధనలు పాటించి, మీ ప్రాణాలను కాపాడుకోండని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు X వేదికగా తెలిపారు.
తెలంగాణ
ట్రాఫిక్ నిబంధనలు- మీ ప్రాణాలకు రక్షణ!


