NZB: ధర్పల్లి మండల నిరుద్యోగ బీసీ, మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం కింద ఆటోమేటిక్ కుట్టుమిషన్ల కోసం దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుందని ఎంపీడీవో బి. మారుతి తెలిపారు. అర్హులు టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, రేషన్, ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'కుట్టుమిషన్ల దరఖాస్తులకు నేటితో గడువు'


