హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక'

NZB: బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో తెలంగాణ జాగృతి స్థాపించారని రాష్ట్ర కార్యదర్శి దొండి స్వర్ణలత తెలిపారు. బతుకమ్మను గిన్నిస్ రికార్డు స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం కవితను కలిసి మాట్లాడారు.