BDK: ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు, సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 10.30 గంటలు దాటినా కొందరు కార్యాలయానికి చేరుకోవడం లేదని, దీంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
10.30 దాటినా అధికారులు రారా?


