హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల మాక్‌ పార్లమెంట్‌

KMR: కామారెడ్డి మండలం గర్గుల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వినూత్నంగా మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయం, రాష్ట్రపతి ప్రసంగం, విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. వాయిదా, సస్పెన్షన్‌ తీర్మానాలు కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి.