హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండ గ్రామంలో ఘనంగా పల్లె పండుగ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.