BPT: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు. బాపట్ల జిల్లాల్లో అర్హులైన టీచర్లు, లెక్చరర్లు నవంబర్ 6లోగా ఫారం-19తో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. MRO, MPDO, మున్సిపల్ కార్యాలయాల్లో లేదా ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో అర్హులు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు నమోదుకు అవకాశం


