హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: VSR, NVR కళాశాలల సమీపంలోని స్వర్ణ ఆంధ్ర పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెనాలి మున్సిపల్ కమిషనర్ జే రామప్పలనాయుడు బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.