BDK: బూర్గంపహాడ్ మండలం సారపాకలో పారిశుధ్య కార్మికుల భద్రత కోసం బుధవారం సఫాయి మిత్ర సురక్షా శిబిరం నిర్వహించారు. ఐటీసీ సహకారంతో కార్మికులకు రక్షణ సామగ్రిని అందించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బీమా సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో డీపీఓ, ఎంపీడీఓ, ఐటీసీ జీఎం, సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
సఫాయి మిత్రలకు బీమా సౌకర్యం


