CTR: పుంగనూరు పురపాలక సంఘంలో రూ.20 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 11.50 కిలోమీటర్ల రోడ్డు, కాల్వలు, నాలుగు పార్కులకు భూమి పూజ చేశారు. పనులను నాణ్యతతో త్వరతిగతిన పూర్తి చేయిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ


