BHPL: రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ తెలిపారు. మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, పలిమెల, మలహర్ మండలాల రైతులు ఏఈఓలను లేదా రైతువేదికలను సంప్రదించి వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి అని తెలిపారు.
తెలంగాణ
రైతులకు అలర్ట్.. నేటితో గడువు పూర్తి


