BDK: గుండాల నుంచి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం బానోత్ చిన్ని (49) అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. రొంపేడు సమీపంలో ఘటనను గమనించిన బస్సు సిబ్బంది ఆమెను వెంటనే పీహెచ్‌సీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
బస్సులో మహిళకు గుండెపోటు


