WGL: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజారెడ్డి పాల్గొన్నారు. వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ గణేశ్ తెలిపారు.
తెలంగాణ
వయోవృద్ధుల ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ


