హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచి జరిగిందని అనిపిస్తేనే ఓటు వేయండి: ఎమ్మెల్యే

NLR: మంచి జరిగిందని అనిపిస్తే కూటమి అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇందుకూరుపేటలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన స్మశానాన్ని ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జి రాంజీ కింద మండలానికి 2 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. వైసీపీని లేకుండా చేసి అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థలను గెలిపించాలన్నారు.