ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు లో బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ బాబు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బండికి అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలు గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమం


