హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో సర్కిల్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ

KDP: వేంపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కోరారు. వేంపల్లెలో ప్రమాదాల నివారణకు పొడవైన డివైడర్ తొలగించాలన్నారు. వేంపల్లిలోని రహదారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బీ ఎస్ఈ. చంద్రశేఖర్‌కు ఎమ్మెల్సీ సూచించారు.