W.G: 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. ముసాయిదా ఓట్లలో 2.8 కోట్ల మరణాలు, 3 కోట్ల చిరునామా లేనివి, 6.3 కోట్ల వలసలు, కోటి డూప్లికేట్ ఓట్లను చట్టబద్ధంగానే తొలగించామన్నారు. అర్హత ఉండి ఓటు పోయినవారు 'ఫారం-6' ద్వారా దరఖాస్తు చేసుకుంటే తిరిగి ఓటు హక్కు లభిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓట్ల తొలగింపు ఆరోపణలు అబద్ధం: శ్రీనివాసవర్మ


