KDP: మైదుకూరులో రోడ్ల సమస్యల పరిష్కారానికి MLA పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో 'VB-G RAM-G' పథకం కింద సుమారు రూ. 8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రజల వినతుల మేరకు అధికారులతో, కలెక్టర్‌తో మాట్లాడి ఆయన ఈ నిధులను సాధించారు. ఈ మొత్తంతో నియోజకవర్గవ్యాప్తంగా 107 రోడ్డు పనులను చేపట్టనున్నారు. నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అభివృద్ధికి నిధులు మంజూరు..!


