BHPL: అడువల్లపల్లె గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణపై గ్రామపంచాయతీ ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గ్రామపంచాయతీకి చెందిన చెత్త తరలింపు ట్రాక్టర్ కొంతకాలంగా మరమ్మతులకు గురైందని చెబుతున్నారు. అయితే రెండు నెలలుగా రిపేర్‌లో ఉన్న ట్రాక్టర్‌లోనే చెత్త కనిపిస్తుండటంతో చెత్త సేకరణ, తరలింపు సక్రమంగా సాగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
ట్రాక్టర్ రిపేర్.. చెత్త తరలింపు ఎలా?


