హైదరాబాద్: 28°C
తెలంగాణ

అణచివేతను ఛేదించిన 'సాగరహారం': KTR

HYD: సమైక్య పాలకుల కుట్రలు, ముళ్లకంచెలు, లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లను లెక్కచేయకుండా తెలంగాణ ప్రజలు హుస్సేన్‌సాగర్ తీరాన్ని జనసంద్రంగా మార్చారని KTR 'X'లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిన చారిత్రక ఘట్టమే 2012 SEP 30నాటి సాగరహారమన్నారు. సాగరహారానికి 14ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.