హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిసారి బ్యాంకు స్థాపించినది ఈయనే..!

కోనసీమ: స్వర్గీయ మాజీ ఎమ్మెల్సీ నరసింహదేవర సత్యనారాయణ రైతుల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఆలమూరు సహకార సంఘం ఆవరణలో బుధవారం ఆయన 72వ వర్ధంతిని అధ్యక్షుడు వంటిపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ఆలమూరులో సహకార రూరల్ బ్యాంకును స్థాపించారు.