హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యార్థుల 'ఆపరేషన్ సింధూర్' కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నగరంలోని మినీ స్టేడియంలో ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఆపరేషన్ సింధూర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. 150 ఏళ్ల ఒంగోలు నగర చరిత్రను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.