హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా కృత్రిమ చేతులు.. ఎక్కడంటే?

విశాఖలో అక్టోబర్‌ 25న రెడ్‌క్రాస్‌, రోటరీ, ఎల్‌ఎన్‌4 ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ శిబిరం నిర్వహించనున్నారు. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారు 8866306969 నంబర్‌కు వాట్సాప్‌లో వివరాలు పంపాలని ఐజీ రవికృష్ణ సూచించారు. డ్రగ్స్‌ నివారణపై ‘ఈగల్‌’ (1972) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.