హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్‌గా రేవతి ఏకగ్రీవం

SS: హిందూపూర్ మండలం బేవినహళ్లి గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్‌గా రేవతి, వైస్ ఛైర్మన్‌గా నరసింహామూర్తి కూటమి తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎంపిక పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.