GDWL: జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 9 గంటలకు 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 700, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2,244 క్యూసెక్కులుగా ఉండగా, నీటిమట్టం 1,044.062 అడుగులుగా నమోదైంది.
తెలంగాణ
జూరాల నుంచి కాలువలకు నీటి విడుదల కొనసాగింపు


