హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభకు 400 ఆర్టీసీ బస్సులు

KNR: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బుధవారం నిర్వహించే సభకు కార్యకర్తలను తరలించేందుకు 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం రాజు తెలిపారు. KNR, ADB, WGL, NZB రీజియన్లలోని 11 డిపోల నుంచి బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా డిపోల పరిధిలోని ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకుని అధికారులకు సహకరించాలని కోరారు.