హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త ఇంటి వద్ద 'దివ్య' పోరాటం..!

W.G : తనను కాపురానికి తీసుకెళ్లాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఎల్బీచర్లలో భర్త దుర్గాప్రసాద్ ఇంటి ఎదుట దేవి దివ్య అనే మహిళ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నెల 23 నుంచి పోరాడుతున్న ఆమె మంగళవారం అస్వస్థతకు గురికావడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి భర్త ఇంటి వద్దకే చేరుకుని దీక్షను పునఃప్రారంభించారు.