హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తైక్వాండో పోటీలకు నలుగురు ఎంపిక

ATP: తాడిపత్రి శ్రీవాణి హై స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి SGF తైక్వాండో ఎంపిక పోటీలలో అయాన్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. నాగమోక్షిత (U-14), జయవర్ధన్ (U-17), హర్షవర్ధన్ (U-17), రోహిత్ (U-19) రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరి విజయం పట్ల కోచ్‌లు వెంకటరమణ, సాయి సంతోష్ బుధవారం వ్యక్తం చేశారు.