హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం'

PPM: ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ‘రెడ్‌ రన్‌’ మారథాన్‌ నిర్వహించారు. ఎస్‌వీడీ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 117 మంది పాల్గొనగా.. బాలురు, బాలికలకు బహుమతులను ప్రధానం చేశారు.