NLG: జిల్లాలో బీసీ మహిళలకు వందశాతం రాయితీపై రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు యంత్రాలు పంపిణీ చేయనున్నారు. ఆరు నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున 6వేల యంత్రాలు కేటాయించగా.. 27 వేల దరఖాస్తులు వచ్చాయి. 18-55 ఏళ్ల బీసీ మహిళలు అర్హులు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు ఉండటంతో ఎంపిక సవాల్‌గా మారింది.
తెలంగాణ
యంత్రాలు 6 వేలు.. దరఖాస్తులు 27 వేలు!


