KMM: జిల్లాలో వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఏలేటి ప్రమీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అవసరాలను గుర్తించి గౌరవంతో చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎఫ్‌ఆర్‌ఓ సునీల్‌కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
వృద్ధుల ఆరోగ్యం.. భద్రతపై అవగాహన: ఎఫ్‌ఆర్‌ఓ


