హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై తప్పుడు ప్రచారం..!

NTR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘం (ఈసీ) విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.