VKB: దౌల్తాబాద్ మండలం గోకపసాల్వాడ్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి ఏడాదిగా అక్కడే చిక్కుకుపోయారు. ఇంటి పనికి పిలిచి అక్కడే బంధించారని ఆమె కుమారుడు తెలిపాడు. తల్లిని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకున్నాడు.
తెలంగాణ
మస్కట్లో చిక్కుకున్న తల్లి.. KTRకు కొడుకు మొర!


