ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతు హనుమంత్ రెడ్డి బుధవారం తన పొలంలో సాగు చేసిన పత్తి పంటను తొలగించారు. బాధిత రైతు మాట్లాడుతూ.. 12 ఎకరాల పత్తి పంటను సాగు చేశానని, అయితే వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు రూ.6 లక్షల మేర పెట్టుబడి పెట్టానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 12 ఎకరాలలో పత్తి పంట తొలగింపు


