హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక లారీపై వెళ్లి కమిటీ ఏర్పాటు

MLG: వాజేడు మండలం ఏడ్చెర్లపల్లి, పూసూరు గ్రామాల్లో మంగళవారం రాత్రి ఎస్సీ సెల్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కోట నరేంద్ర తేజ ఇసుక లారీపై వెళ్లి కమిటీల ఏర్పాటులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.