హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పదంగా వివాహిత మృతి

HYD: మధురానగర్‌లో డాకూరి కవిత అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. కవిత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త, అత్తమామలు విషం ఇచ్చి చంపినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.