హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం

VKB: యాలాల మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఇవాళ మండల సాధరణ సమావేశం ఉంటుందని MPDO శ్రీనిజ తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరవుతారని, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయనున్నారు.