హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఈశ్వరరావు నేటి పర్యటన వివరాలు

SKLM: ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు బుధవారం ఉ. 8:30 కు బొంతుపేట నుంచి గుమడాంకి వెళ్లే రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉ. 9:00 గంటలకు కూనపువాని పేట నుంచి మురపాక వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించనున్నారు. ఉ. 9:30 లకు మురపాక KGBV పాఠశాల లో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నారని MLA కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.